Tenth@10
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
🅰️🅿️
*🍄SSC duplicate memo పొందటానికి రెండు పద్ధతులు ఉన్నాయి*
*🌻విద్యార్థి 2004 ఆ తర్వాత SSC పాస్ అయి ఉంటే*
Memo.bseapwebdata.org
🔼Website లోకి వెళ్ళి స్టూడెంట్ date of birth
Year of pass
Streem
SSC/OSSC/ VOCATIONAL
Details
పూరించి Submit చేసి
Duplicate మెమో పొందవచ్చు.
*🌻రెండవ పద్దతి*
♦️ఇది Pass year తో సంబంధం లేకుండా మెమో పోగొట్టుకున్న అందరికీ వర్తిస్తుంది.
*🌻కావలసినవి:*
1) పోలీస్ స్టేషన్ FIR కాపీ
2) నోటరీ అఫిడవిట్.
3) స్టేట్ బ్యాంక్ లో పే చేసిన 250/- చాలానా ఒరిజినల్.
4) అప్లికేషన్ ఫామ్.
🔼వీటిని SSC board కు రిజిస్టర్ పోస్ట్ / కొరియర్ లో పంపిస్తే స్కూల్ కి డూప్లికేట్ మెమో వస్తుంది.
Comments
Post a Comment