Tenth@10
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈 🅰️🅿️ *🍄SSC duplicate memo పొందటానికి రెండు పద్ధతులు ఉన్నాయి* *🌻విద్యార్థి 2004 ఆ తర్వాత SSC పాస్ అయి ఉంటే* Memo.bseapwebdata.org 🔼Website లోకి వెళ్ళి స్టూడెంట్ date of birth Year of pass Streem SSC/OSSC/ VOCATIONAL Details పూరించి Submit చేసి Duplicate మెమో పొందవచ్చు. *🌻రెండవ పద్దతి* ♦️ఇది Pass year తో సంబంధం లేకుండా మెమో పోగొట్టుకున్న అందరికీ వర్తిస్తుంది. *🌻కావలసినవి:* 1) పోలీస్ స్టేషన్ FIR కాపీ 2) నోటరీ అఫిడవిట్. 3) స్టేట్ బ్యాంక్ లో పే చేసిన 250/- చాలానా ఒరిజినల్. 4) అప్లికేషన్ ఫామ్. 🔼వీటిని SSC board కు రిజిస్టర్ పోస్ట్ / కొరియర్ లో పంపిస్తే స్కూల్ కి డూప్లికేట్ మెమో వస్తుంది.