ఆదోని షాక్
అలా ఆదోనిపురంలో..... ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా అత్తరింటికి దారేదీ అంటూ.... అలీమామ అమ్మాయి అయిన అంజూమ్ కోసం అన్న *షాకీర్* ఆత్మ విశ్వాస ఆర్భాట *పరిణయపోరాటంలో..* ఆ నలు *గురూ* లను వెను వెంట వేసుకొని. ఆహా....నా పెళ్ళంటా...!!! అనే సినిమాను తలపించిన ఆ అపూర్వమైన తీపి జ్ఞ్యాపకం అద్భుతం. ఆత్మకూరు అందగాడు అబ్బాస్ అన్న ఇక్కడికి రావడం మరో కీలక ఘట్టం. *అయి దిల్ హై ముష్కిల్..* అంటూ _షాకీర్..కీరవాణి రాగం_ తీయడం అలవాటుగా మారడం..... NSJ...NEXT ERA OF SHAKEER JEBA F/H *రాంజల కొండల్లో మగధీర మన షాకీర్ వీర PART2 రావడం.......* అబ్బో....ఇలా ఎన్నో సంఘటనలు... 🌹🌹🌹🌹🌻🌻🌻