Posts
Showing posts from November, 2022
నా కవితలు
- Get link
- X
- Other Apps
పాతికేళ్ళు పెంచాను రా కొడకా....!!!! పైబడిన వయసులోనున్నాను రా కొడకా....!!!! పెన్షన్ ను డబ్బులతోనూ పెంచుతున్నాను రా కొడకా..... ప్రభుత్వ కొలువులో నువుంటావ్ అనుకున్నాను రా కొడకా..!!! పంతుల్లా పరీక్షలో పోటీ పడతావు అనుకున్నాను రా .కొడకా....!!!! ..పగలు, రాత్రి లెక్క సేయక...... పైసలు కూడా బెట్టాను రా కొడకా....!!!! పంతులుగా నిన్ను చూడాలనుకున్నాను రా కొడకా!!! ప్రాణం పోతూ ఉన్న పట్టించుకో లేదురాకొడకా....!!!! పంతులుగా మారి నీవు పదిమందికి పాఠాలు చెప్తుంటే చూడాలని ఉంది రా కొడకా.....@Dad s DSC DREAMS Thursday Thunder.... Then I Wonder.... TV reports me bad wheater. Then I Shiver...... #STRT UP The End *గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు.* *నీ స్నేహితులు అందరూగొప్ప వాళ్ళు కావాలని కోరుకో.* @లైబ్రరీ సూక్తి. అరేబియన్ మండి , అరటాకు తిండి, అన్ని అద్బుతమే నండి , ఆహారం ఆలస్యం చేయక...