GOOTY NEWS
శుభసాయంత్రం మిత్రుల్లారా🌻🌻🌻🌻 మనకు 29.7.21 నుండి PCP క్లాసులు ఉన్న విషయం విదితమే. SKU ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ CLASSES అటెండ్ అవ్వడానికి మనము *కచ్చితంగా హాఫ్ పే లీవ్స్* వినియోగించుకోవాలి. దీని ద్వారా మనము *ఆగస్ట్ నెల జీతంలో అర్ధ వేతనం* పొందుతాము.ఇది ఒక *నయా వంచన చర్య*. మనకు మన యూనివర్సిటీ వారు వేసవికాలం లోనే PCP క్లాస్స్ నిర్వహించాలి(మాకంటే ముందు batches వారి అనుభవంతో), కానీ కోవిడ్ వల్ల సాధ్యపడలేదు.(#ప్రత్యామ్నాయ పద్దతిలో *ఆన్లైన్ నిర్వహించక* పోవడానికి తూ. చ. తప్పక అది యూనివర్సిటీ వారి తప్పిదం). ఈనాడు వారు 30 రోజుల PCP కోసమే HPL వాడితే...రాబోయే గడ్డుకాలం మనకు చాలా చాలా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.(#మన మిత్రులు లోన్ లైన్లో ఉన్నారు) అందుకే మిత్రుల్లారా!!! మీ మీ కళాశాల ప్రిన్సిపాల్ గారి మీద ఒత్తిడి తెచ్చి, PCP ఆన్లైన్ కోసం పోరాడుదాం. *SKU అధికారుల అంధకారం నుండి ఆన్లైన్ అనివార్య0 అనేలా,* మన మధ్యతర *గతి* పై మమకారం ఉండేలా పోరాడుదాం.... *డిమాండ్స్ సాధనకే* 1.PCP ONLINE లేదా 2. PCP పరిమితి కుదించి కేవలం 10 రోజులే ఉండేలా కోరడం. SKU B....