నా కవితలు
పాతికేళ్ళు పెంచాను రా కొడకా....!!!!
పైబడిన వయసులోనున్నాను రా కొడకా....!!!!
పెన్షన్ ను డబ్బులతోనూ పెంచుతున్నాను రా కొడకా.....
ప్రభుత్వ కొలువులో నువుంటావ్ అనుకున్నాను రా కొడకా..!!! పంతుల్లా పరీక్షలో పోటీ పడతావు అనుకున్నాను రా .కొడకా....!!!! ..పగలు, రాత్రి లెక్క సేయక...... పైసలు కూడా బెట్టాను రా కొడకా....!!!!
పంతులుగా నిన్ను చూడాలనుకున్నాను రా కొడకా!!!
ప్రాణం పోతూ ఉన్న పట్టించుకో లేదురాకొడకా....!!!!
పంతులుగా మారి నీవు పదిమందికి పాఠాలు చెప్తుంటే చూడాలని ఉంది రా కొడకా.....@Dad s DSC DREAMS
Thursday Thunder....
Then I Wonder....
TV reports me bad wheater.
Then I Shiver......
#STRT UP
The End
*గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు.*
*నీ స్నేహితులు అందరూగొప్ప వాళ్ళు కావాలని కోరుకో.*
@లైబ్రరీ సూక్తి.
అరేబియన్ మండి ,
అరటాకు తిండి,
అన్ని అద్బుతమే నండి ,
ఆహారం ఆలస్యం చేయకండి,
ఆరోగ్యం గా ఉండండి.
మీల్స్ గురించి మీ మాస్టర్ హితబోధనండి
@గోపీ హోటల్ కర్నూలు
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴✨✨✨
Tuesday, 27 September
World Tourism Day 2022.
నా నేల..
నిరసన కారులు పుట్టిన నేల,
నిప్పుకణాలై ఎగిసినన నేల.
నక్సలైట్లు నడియాడిన నేల,
నల్లదొరలు దోచుకున్న నేల.
నెత్తురు నడివీధుల్లో నదిలా పారిన నేల.
నాయకులను తుది ముట్టించిన నేల.
నా బాల్యమును నేమీరేసిన నా నేల.
నా *అన్నల* వెన్నెల్లో వికసించిన నేల
నా ఖాకీల *గుండెల్లో గుబులు* పుట్టిoచిన నేల.
*నల్లమల నా నేల..*
*నల్లమల నా నేల..*
అరణ్య పర్వం.....
#SAVE Nalamala.
#Save Eco.
#Visit Again
అలల వడ్డున, అతివ(మగువ)ల.
మా మమతల కోయిల.
మోము మీద మౌనమేల.
కలత చెంది కుమిలిపోకల.
ఇది నిజమా లేక కల!!!
రషీద్ వారి రాతల
రాయల వారి మాటల!!!!!
*కవి-కవిత-కర్నూలు* .
*కార్తీక మాసన*
*కోనేటి వడ్డున...*
*కల్మషం లేని కలిమి(స్నేహం)తో*
*కండువా(తువ్వాలు) కప్పిన*
*కరీం అన్నా* ,
_కలహాలు లేని ఈ కనువిప్పు_ _కలిగించే ఏ కన్నులు చూడని_ _కమ్మని దృశ్యము చూసేందుకు_ _*క్రిస్మస్ తాత* కానుక లతో వచ్చారు._
_కలకాలం ఇలాగే కళకళ లాడుతూ కన్నతల్లి(భారతదేశం-మాతృభూమి)ఉండాలి అని కోరారు_ .
కానీ..,
_కసాయి రాజకీయ నాయకుల_
_కుల, మత కంపు రాజకీయలతో_
_కన్నతల్లి కాలేయం కాలిపోయింది._
_కన్నీటితో కన్నులు ఖాళీ అయ్యాయి._
_కరుణా చూపని ఈ కసాయిలతో_
_హృదయ కాల్వలు కరిగిపోయాయి._
_కమ్యూనికేషన్ కేబుల్స్ తో కలపాలన్న,_
_కొండచరియలు వలే విద్వేషాలు విరిగిపడ్డాయి_
_కలత చెందక కాలం ఎడైనను కలి కాలం అందరూ కలసి_ _ఉంటే కంచు కోట అయిన కన్న తల్లిని ఏ_ _కార్పొరేటర్లు ఎన్ని కుయుక్తులు పడిన కరాబు చేయలేవు_ .
*కవి...కవిత.....కర్నూలు*
_రా.హు._
*రషీద్ వారి రాతల*
*రాయల వారి మాటల*
*కవి_కవిత_కర్నూలు.*
*_రాయల సీమ గురించి....._*
పిల్లకు గుణ *కారం*
పెద్దలు చేసే సహా *కారం*
ప్రతి ఒక్కరికి ఉప *కారం*
పగకు ప్రతీ *కారం* .
ద్వేషాని కి దిక్ *కారం* .
ప్రేమకు మమ *కారం* .
నేను అంటే అహం *కారం* .
వాడేది గుంటూరు *కారం* .
చేయొద్దు వెట *కారం* .
సీమ జోలీ కి వస్తే నీకదే అంతిమ సంస్ *కారం*
రాషీద్ రాతల●●●●●●
రాయల వారి మాటల●●●
*కరోనా ఖతమిక(అంతం)*
*కరుణామయుడి* అపూర్వ కానుక.,
*కర్నూలు* లో ఆత్మీయ కలయిక....
*కఠోర* చలిని లెక్క చేయక...
*కామియాబీ వైపుకు*
*కదలిరండి* ....ఇప్పుడేయిక.
*ఇజేతమ మొదలిక* ........
# *కదలిరండి కర్నూలుకు*
*నవంబర్ 19.*
_When I Saw My School Kids I Forgot My_ *Sadness.*
_When My Kids Saw Me, They Forgot Their_ *Darkness.*
_నా స్కూల్ పిల్లలను చూసినప్పుడు నా_ *దుఃఖాన్ని మర్చిపోయాను.*
_నా పిల్లలు నన్ను చూసినప్పుడు, వారు తమ చీకటిని(అఙ్జ్ఞానం) మరచిపోయారు._
【చీకటిని తొలిగించేవాడే గురువు】
_When I Saw My School Kids I Forget My_ *Sadness.*
_When My Kids Saw Me, They Forget Their_ *Darkness.*
_నా స్కూల్ పిల్లలను చూసినప్పుడు నా_ *దుఃఖాన్ని మర్చిపోయాను.*
_నా పిల్లలు నన్ను చూసినప్పుడు, వారు తమ *చీకటిని(అఙ్జ్ఞానం) మరచిపోయారు* ._
_【చీకటిని తొలిగించేవాడే గురువు】_
_Ra Hu L_
*.comRED*
Ra Hu L
.com RED
FunDay Spl. Literature@Banana Leaf Food. అరేబియన్ మండి ,
అరటాకు తిండి,
అన్ని అద్బుతమే నండి ,
ఆహారం ఆలస్యం చేయకండి,
ఆరోగ్యం గా ఉండండి.
మీల్స్ గురించి మీ మాస్టర్ హితబోధనండి
@గోపీ హోటల్ కర్నూలు
```MANDI OR MEALS
IT Improves U R ENERGY LEVELS
DON'T NEGLECT AT ANY MOMENTS Dr. TAKE U R DEALS, UNTIL IT HEALS THIS IS NOT REELS, RaHuL ORIGINALS```
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴✨✨✨
మాండలికాలు వేరైనా మాతృభాష ఒక్కటే.
మాతృభాషలు వేరైనా మాతృభూమి ఒక్కటే.
మతాలు వేరైనా
మాధవుడు ఒక్కటే.
మానవులు వేరైనా మానవత్వం ఒక్కటే.
మతోన్మాదుల మాటలతో
ముక్కలైయే నా మాతృభూమి ఒక్కటే.
మానవ సేవే మాధవ సేవరా.
మంచి తనం తో మెలగవయ్య.
మాస్టారు బిడ్డ
ముల్లా గారి మాటలా!!!
మల్లెపూల బాటలా!!!
31జనవరి.
3 ముళ్ల బంధంతో.
1 అయ్యి.
జన(జనుల)వరి(వరాలు) పొంది
*వోలెటి* వారు *చల్లగుండా* లని మనస్ఫూర్తిగా కోరుతూ,
*తేజం* ఉత్తేజం తో మన తెలుగు తేజం *వెంకట తేజష్షు విన్* అవ్వాలని రేపటి తో *అష్ట* దిగ్ *బంధం*(08.00గం) కు దివ్య ముహూర్తమున దిగ్విజయంగా ద్విపద【పుటింటి నుండి మేటిటింకి మెట్లు ఎక్కబోతున్న మా చెల్లి ఇవే మా కవిత పూర్వక కళ్యాణ మస్తూ శుభకాంక్షలు.】
ఎన్నో కాంక్షల తో మీ కళ్యాణము నకు రావాలనుకున్న
మీ అన్న.
Ra Hu L
@కవి కవిత కర్నూలు
*@కర్నూలు కమిటీ*
*నెల్లూరు* కవిత్వమా
*నెరజాణ* పరిణాయమా
అందాల అమ్మాయి కి
అనంత అర్చన వారి
అజంతా గడియారమా.!!!
అద్దము లో చూసిన ప్రతిసారీ
ఆంధ్రా ఆంగ్ల మిత్రులను యాద్ చేసుకోమా.!!!!
ఆగదు ఆ కాలము
ఆగదు మన స్నేహము.
నీ జీవితంలో 3 ముళ్ళు.
నీ కానుకలో 3 ముళ్ళు.
ఏ ముళ్ళు గుచ్చుకోవు.
ఏ ముళ్ళు మొరపెట్టుకోవు.
సెకను సెకను స్పీడ్ ప్రేయర్ చెప్పమని
నిమిషాలు ముళ్ళు నిన్ను నిలకడగా పాఠాలు చెప్పమని.
గంటల ముళ్ళు నిన్ను విజయ గంటలు మోగించమని.
చెప్పాయి.
మీ ఘట్టం ఓ మధుర ఘట్టం.
మీ అపూర్వఘట్టం లో మేము లేక పోవచ్చు. కానీ
మాతో మీరు గడిపిన ఘట్టాలు ఎప్పటికి ఉంటాయి.
జీవన నదిలో ప్రయాణానికి బోటు.
జీవిత ప్రమాణానికి ఓటు.
ప్రజలకు రాగూడదు ఏ లోటు.
అనే నాయకుడికే ఇవ్వండి చోటు.
అనర్హుడికి వెయ్యండి వేటు.
నా రూటు సపరేటు.
OPS కే నా ఓటు.
మరి మీరెటు?
ఓటుకు నోటు
ప్రజాస్వామ్యనికి చేటు.
నీ జీవితానికి సిగ్గు చేటు.
_@I'm Ra Hu L_
**ప్రజాహితం కోసం జారీచేసిన వారుMSR*
JAN 25 ఓటర్ల దినోత్సవం
#National Voters Day@25Jan
*కవి-కవిత-కర్నూలు* .
*కార్తీక మాసన*
*కోనేటి వడ్డున...*
*కల్మషం లేని కలిమి(స్నేహం)తో*
*కండువా(తువ్వాలు) కప్పిన*
*కరీం అన్నా* ,
_కలహాలు లేని ఈ కనువిప్పు_ _కలిగించే ఏ కన్నులు చూడని_ _కమ్మని దృశ్యము చూసేందుకు_ _క్రిస్మస్ తాత కానుక లతో వచ్చారు._
_కలకాలం ఇలాగే కళకళ లాడుతూ కన్నతల్లి(భారతదేశం-మాతృభూమి)ఉండాలి అని కోరారు_ .
కానీ..,
_కసాయి రాజకీయ నాయకుల_
_కుల, మత కంపు రాజకీయలతో_
_కన్నతల్లి కాలేయం కాలిపోయింది._
_కన్నీటితో కన్నులు ఖాళీ అయ్యాయి._
_కరుణా చూపని ఈ కసాయిలతో_
_హృదయ కాల్వలు కరిగిపోయాయి._
_కమ్యూనికేషన్ కేబుల్స్ తో కలపాలన్న,_
_కొండచరియలు వలే విద్వేషాలు విరిగిపడ్డాయి_
_కలత చెందక కాలం ఎడైనను కలి కాలం అందరూ కలసి_ _ఉంటే కంచు కోట అయిన కన్న తల్లిని ఏ_ _కార్పొరేటర్లు ఎన్ని కుయుక్తులు పడిన కరాబు చేయలేవు_ .
*కవి...కవిత.....కర్నూలు*
_రా.హు._
*రషీద్ వారి రాతల*
*రాయల వారి మాటల*
[27/10, 6:32 AM] ®️@Hu L EADER 🇮🇳🇮🇳🇮🇳: నీది కాదు, నాది కాదు ఈ దేశం(హిందూస్తాన్) మనందరిది. అర్థం చేసుకోకపోతే వాటిల్లే నష్టం మన అందరిది. ఇందులో కలిసిపోయిన నదులు ఎవరికి కనబడవు, మహాసాగరం చేయడంలో అందరి కృషి దాగిఉంది.
[27/10, 6:32 AM] ®️@Hu L EADER 🇮🇳🇮🇳🇮🇳: Not yours, not mine, this country (Hindustan) belongs to all of us. If we don't understand them, we all lose. No one can see the rivers that merge in this, everyone's effort is hidden in making the ocean.
*కవి-కవిత-కర్నూలు*
_Khimeme Me maSALA Tez Rehena_ ,
_Kharode pati SALA Sab Ku Rehena,_
_Khanzoose Bhizan Kisikoobi Na Rehena,_
_Khajana Kabi Khali Na Rehena,_
_Kurnool Ka E Diwana Aap ke Duwaon Me Yad Rehena.......!!!!_
_@Royal Rasheed_
మాండలికాలు వేరైనా మాతృభాష ఒక్కటే.
మాతృభాషలు వేరైనా మాతృభూమి ఒక్కటే.
మతాలు వేరైనా
మాధవుడు ఒక్కటే.
మానవులు వేరైనా మానవత్వం ఒక్కటే.
మతోన్మాదుల మాటలతో
ముక్కలైయే నా మాతృభూమి ఒక్కటే.
మానవ సేవే మాధవ సేవరా.
మంచి తనం తో మెలగవయ్య.
మాస్టారు బిడ్డ
ముల్లా గారి మాటలా!!!
మల్లెపూల బాటలా!!!
*కవి_కవిత_కర్నూలు.*
*_రాయల సీమ గురించి....._*
పిల్లకు గుణ *కారం*
పెద్దలు చేసే సహా *కారం*
ప్రతి ఒక్కరికి ఉప *కారం*
పగకు ప్రతీ *కారం* .
ద్వేషాని కి దిక్ *కారం* .
ప్రేమకు మమ *కారం* .
నేను అంటే అహం *కారం* .
వాడేది గుంటూరు *కారం* .
చేయొద్దు వెట *కారం* .
సీమ జోలీ కి వస్తే నీకదే అంతిమ సంస్ *కారం*
రాషీద్ రాతల●●●●●●
రాయల వారి మాటల●●●
II.........నేను.
నా రాతలు చూస్తే కమ్యూనిస్ట్
నన్ను చూస్తే టెర్రరిస్ట్.
రైతుల తో నేను ఉంటే ఆర్భానిస్ట్......
స్త్రీ లకోసం ఫెమినిస్ట్.
లెఫ్ట్ లో ఉంటే లెఫ్టిస్ట్
కలం తో కాలమును చూపే కాలమిస్ట్.....
ఇంతకు I నేను ఎవరో తేలుసా.....
I౼ Indian
నేను భారతీయుడిని
.comRED
*వాట్సాప్ యూనివర్సిటిలో వేడుక.*
*వా_నరుల* నరాల్లో గౌరవం లేదిక. *వానరుల* చేతిలో అదృశ్యమైన బాలిక. వాస్తవానికి (రాదు+ఇక)రాధిక. వాదనల *ఫలితం శూన్యమిక.
వా_ధనులా కొంపల్లో వేడుక. వారసులు వీరే నని సన్మానాలిక .
వారంలో/ వరములో నలిగిపోతోంది రోజుకో మల్లిక. వార్తలు వినలేక తల్లడిల్లింది తల్లిక.
వాయుపుత్రులను మోయలేక అవని(భూమి)లో ఏర్పడింది చీలిక*.*
_Kisi Shadi Ko Mi Gaya to_
_Khane walone kaha bhai_
_Aap Dule Wale hi_
_Ya Dulhan Wale._
_Bus Humne Muskrakar Jawab Me Kaha_
_DILWALE._
@Ra Hu L #MSR_KURNOOL
_కిసీ షాదీ కో మై గయా తో_ _కహానే వాలోన్ నే కహా భాయ్_ _ఆప్ దులే వాలే హాయ్_ _యా దుల్హన్ వాలే_ _బస్ హుమ్నే ముస్కురాకర్ జవాబ్ మే కహా_ _దిల్‌వాలే._ @రాహుల్ #MSR_KURNOOL
Tuesday, 27 September
World Tourism Day 2022.
SPL Write up
నేను రాసిన కవిత
నా నేల..........
నిరసన కారులు పుట్టిన నేల,
నిప్పుకణాలై ఎగిసినన నేల.
నక్సలైట్లు నడియాడిన నేల,
నల్లదొరలు దోచుకున్న నేల,
నెత్తురు నడివీధుల్లో నదిలా పారిన నేల.
నాయకులను తుది ముట్టించిన నేల.
నా అన్నల(నక్సలైట్లు) వెన్నెల్లో వికసించిన నేల,
నా ఖాకీల(పోలీస్) గుండెల్లో గుబులు పుట్టిoచిన నేల.
*నల్లమల నా నేల..*
*నల్లమల నా నేల..*
రచన:రషీదన్న.
అరణ్య పర్వం...
ఆత్మకూరు వాసి
Prince n XL
*Nalamala is my soil..*
*Nalamala is my soil..*
*#Happy World Tourism Day*
#save Nalamala.
#Save Eco.
#Visit our Nalamala
అలల వడ్డున అతివ(మగువ)ల.
మా మమతల కోయిల..
మోము మీద మౌనమేల.
కలత చెంది కుమిలిపోకల.
ఇది నిజమా లేక కల!!!!!
*కవి-కవిత-కర్నూలు* .
*కార్తీక మాసన*
*కోనేటి వడ్డున...*
*కల్మషం లేని కలిమి(స్నేహం)తో*
*కండువా(తువ్వాలు) కప్పిన*
*కరీం అన్నా* ,
_కలహాలు లేని ఈ కనువిప్పు_ _కలిగించే ఏ కన్నులు చూడని_ _కమ్మని దృశ్యము చూసేందుకు_ _క్రిస్మస్ తాత కానుక లతో వచ్చారు._
_కలకాలం ఇలాగే కళకళ లాడుతూ కన్నతల్లి(భారతదేశం-మాతృభూమి)ఉండాలి అని కోరారు_ .
కానీ..,
_కసాయి రాజకీయ నాయకుల_
_కుల, మత కంపు రాజకీయలతో_
_కన్నతల్లి కాలేయం కాలిపోయింది._
_కన్నీటితో కన్నులు ఖాళీ అయ్యాయి._
_కరుణా చూపని ఈ కసాయిలతో_
_హృదయ కాల్వలు కరిగిపోయాయి._
_కమ్యూనికేషన్ కేబుల్స్ తో కలపాలన్న,_
_కొండచరియలు వలే విద్వేషాలు విరిగిపడ్డాయి_
_కలత చెందక కాలం ఎడైనను కలి కాలం అందరూ కలసి_ _ఉంటే కంచు కోట అయిన కన్న తల్లిని ఏ_ _కార్పొరేటర్లు ఎన్ని కుయుక్తులు పడిన కరాబు చేయలేవు_ .
*కవి...కవిత.....కర్నూలు*
_రా.హు._
*రషీద్ వారి రాతల*
*రాయల వారి మాటల*
Comments
Post a Comment