ఆదోని షాక్
అలా ఆదోనిపురంలో.....
ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా
అత్తరింటికి దారేదీ అంటూ....
అలీమామ అమ్మాయి అయిన
అంజూమ్ కోసం
అన్న *షాకీర్*
ఆత్మ విశ్వాస ఆర్భాట *పరిణయపోరాటంలో..*
ఆ నలు *గురూ* లను వెను వెంట వేసుకొని.
ఆహా....నా పెళ్ళంటా...!!!
అనే సినిమాను తలపించిన
ఆ అపూర్వమైన తీపి జ్ఞ్యాపకం
అద్భుతం.
ఆత్మకూరు అందగాడు అబ్బాస్ అన్న ఇక్కడికి రావడం మరో కీలక ఘట్టం.
*అయి దిల్ హై ముష్కిల్..*
అంటూ _షాకీర్..కీరవాణి రాగం_ తీయడం అలవాటుగా మారడం.....
NSJ...NEXT ERA OF SHAKEER JEBA F/H *రాంజల కొండల్లో మగధీర మన షాకీర్ వీర PART2 రావడం.......*
అబ్బో....ఇలా ఎన్నో సంఘటనలు...
🌹🌹🌹🌹🌻🌻🌻
Comments
Post a Comment