GOOTY NEWS
శుభసాయంత్రం మిత్రుల్లారా🌻🌻🌻🌻
మనకు 29.7.21 నుండి PCP క్లాసులు ఉన్న విషయం విదితమే. SKU ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ CLASSES అటెండ్ అవ్వడానికి మనము *కచ్చితంగా హాఫ్ పే లీవ్స్* వినియోగించుకోవాలి. దీని ద్వారా మనము *ఆగస్ట్ నెల జీతంలో అర్ధ వేతనం* పొందుతాము.ఇది ఒక *నయా వంచన చర్య*. మనకు మన యూనివర్సిటీ వారు వేసవికాలం లోనే PCP క్లాస్స్ నిర్వహించాలి(మాకంటే ముందు batches వారి అనుభవంతో), కానీ కోవిడ్ వల్ల సాధ్యపడలేదు.(#ప్రత్యామ్నాయ పద్దతిలో *ఆన్లైన్ నిర్వహించక* పోవడానికి తూ. చ. తప్పక అది యూనివర్సిటీ వారి తప్పిదం).
ఈనాడు వారు 30 రోజుల PCP కోసమే HPL వాడితే...రాబోయే గడ్డుకాలం మనకు చాలా చాలా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.(#మన మిత్రులు లోన్ లైన్లో ఉన్నారు)
అందుకే మిత్రుల్లారా!!!
మీ మీ కళాశాల ప్రిన్సిపాల్ గారి మీద ఒత్తిడి తెచ్చి, PCP ఆన్లైన్ కోసం పోరాడుదాం.
*SKU అధికారుల అంధకారం నుండి ఆన్లైన్ అనివార్య0 అనేలా,*
మన మధ్యతర *గతి* పై మమకారం ఉండేలా పోరాడుదాం....
*డిమాండ్స్ సాధనకే*
1.PCP ONLINE లేదా
2. PCP పరిమితి కుదించి కేవలం 10 రోజులే ఉండేలా కోరడం.
SKU B.Ed. ODL ఉపాధ్యాయుల బృందం.
Raise ur voice.....
Before the truth dies.......
ఏది నిజం??
ఏది అబద్ధం????
కళాశాలలో తనిఖీలు నిర్వహించేందుకు ఒక *త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు అని కళాశాల మేనేజ్మెంట్ తెలిపారు.......*
మిత్రుల్లారా!!!
కొన్ని కళాశాలలు మధ్యాహ్నం 01.30 ని'' వదులుతున్నారు.
ఒకేసారి 2పూటల హాజరు కూడా ఇస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం.
మరొక కళాశాలలో మరో ముందడుగు వేసి *లెక్క పక్క అయ్యింది అని వార్తలు* వినిపిస్తున్నాయి.
ఈ విషయాలు కేవలం అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే.ఇతరులకు చేరదియకండి. మేనేజ్మెంట్ వారిదే అంతిమ నిర్ణయం.
ఏది రీల్?
ఏది రియల్?
గుత్తి _వంకాయ కూర_ చేయడం ఎలా అన్నట్లుగా
*#స్టూడెంట్స్ తో వాట్సప్ డెస్క్ వైస్ ఇన్స్పెక్షన్......*
వాట్సప్ వీడియో తో మంతనాలు జరిపిన ఓ అధికారి.......
B alert
గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్......🌻🌻🌻🌻🌹🌹🌹🌹
*గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం.......*
అమ్మో 1 తారికు!!!
నేటి నుండి అన్ని కళాశాలలో లో *4.30ని"* వరకు బో *ధనా* ప్రకటించిన RRR....
*ధనం* రూపం *ఇదేమీ కాలేజి* అంటు లబోదిబోమంటున్నా విద్యార్థి సంఘాలు.
భయో మెట్రిక్ తో బెంబ్బలెత్తి
VC కి కొత్త నిర్వచనం ఇచ్చిన *మరో మాస్టరు వీడియో కాల్స్ తో హాజరు.....ఇది చాలా ఘోరం* అంటూన్న గురువులు.....
లిల్లిపూవు విద్యార్థులకు MDM ఏర్పాటు CCH లకు 3,200₹ చెల్లింపు.
అటెండెన్స్ అవకాశం నై అన్నందుకు.....
ఆక్రోశం తో ఆదోని నుండే సై అంటున్నా స్త్రీ సైన్యం
మిత్రుల్లారా హాస్యం తో పాటు *ఇన్ఫర్మేషన్* ఇవ్వడమే మా ఉద్దేశ్యం...
మిత్రుల్లారా!!
*గుత్తి వంకాయ కుర్రకారు వార్తలు*
గుత్తి-తడి తీయడానికి VC అన్న వస్తున్నాడు
*అటెండెన్స్ 75% అనగా 23 రోజులు రావాలి . కానీ దీనిపై రాడ్క్లిప్ రేఖ గీసుకోకండి, 25* రోజులు రండి అన్నారు.
ఈ సంవత్సరం అవకాశం వదులుకుంటే, మరో సంవత్సరం అవకాశం ఉండొచ్చు, అనుకోవడం భ్రమ.
గత సంవత్సరం కరోన ఉన్నందుకు యూనివర్సిటీ లో క్లాస్స్ 30 డేస్ అవకాశం ఇచ్చారు.
వర్కుషాప్ 100% రావాల్సిందే....
గుడ్ మార్నింగ్......
*గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం.......*
*క్రిష్ 4* సినిమా చూస్తున్నా *కృష్ణ* వసూలు,
*పైసా వసూలు* కాలేదన్న డిస్ట్రిబ్యూటర్స్....
*PCP* వద్దంటూ *PDF* తో కాల్ కలపిన *కామ్రేడ్స్* .
*రెడ్డి వారి పాట*
ఇదే *గేయం* రెండో *సారి* అంటున్న *ఆనంద్*
*కత్తి* తో *కాల్ కట్.*
*మౌనంగానే* ఎదగమని..... *మూతి మూసుకుని* క్లాస్సెస్ వినమని...
*మౌన రాగం* పాడినడి మా *మాస్టర్ మొబైల్ ట్యూన్*
*ఫోటో కాల్* తప్పదని *ప్రోటోకాల్* పాటిస్తూ *పీడిస్తున్న ప్రిన్సిపాల్స్*
*కత్తిరించిన జీతం 29 నుండి* అమల్లోకి వస్తుందని , కష్టాల కడలిలో *కృష్ణ యూ* లు.
VC అన్న వస్తున్నాడు .....అన్నది అవాస్తవం అంటున్నా *గుత్తి వంకాయ లు* తడిచిపోద్ది అంటున్నా *తడి పత్తి*
#ఈ వార్తలు కేవలం చదుపరులకోసమే వ్యగంగా చిత్రీకరించాము. *కంటెంట్* అర్థం చేసుకొని *టెంట్* వేసుకోండి(STAY COLLEGE).
ఇవి కేవలము కల్పితాలు(విశ్వసనీయ సమాచారమే) మా *తరమే* ఎవరిని(వ్యక్తి/యూనియన్/సంస్థలు ను) ఉద్దేశించినవి కావు.
*గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం.*
బో *ధన* లో వి *జయం* కోసం *జయం సిరీస్* తో *ధర* హాసం ₹722.
JN *U* నుండి మా *చిరు* కరస్పాండెంట్ ఫోన్లో పలుకులు.....
రావాలి క్లాస్సెస్.
కావాలి 75% పాసెస్....
అంటున్న VCR.
*22.5* కు *.5* కూడా తగేదేలేదు అంటున్నా VCR, కేవలం *.5* తేడా తో ఓడి పోయి రెండోసారి *యూనివర్సిటీ క్లాసికల్ గేమ్స్* కి వస్తున్న ఆ ఆణిముత్యం......
కోవిడ్ ఉందన్న కో *విన్* అయ్యేందుకు క్లాస్సెస్ కంపల్సరీ అన్న కోఆర్డినేటర్.
మిత్రుల్లారా *V. C వదలడు.*
మన తోటి కామ్రేడ్స్ హుటాహుటిన VC ఛాంబర్ చేరి 15రోజుల క్లాస్సెస్ కోసం క్లామర్ చేసిన నిష్ప్రయోజనంగా వెనుదిరిగారు.
*వీలైతే క్లాస్సెస్ కి రండి డూడ్ మహా అయితే కంటెంట్ పొందుతారు,*
VCR
#కేవలం పెద్దకడబురు మిత్రుల్లారా మన మండలం నుండి వచ్చిన వారందరూ తమ వివరాలు 10.00 గంటల లోపల నాకు తెలపండి.
MEO అందరికి ఒకే లెటర్లో ఒకే సారి పర్మిషన్ ఇస్తాను అని చెప్పారు.
_గుడ్ మార్నింగ్._
*బి.ఎడ్ వారి నాలుక రుచి .....*
*మన గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం....*
```నేటి మంచి మాట.```
*ఎక్కడి ఆదోని.*
*ఇదెక్కడి అనంతపురం .....*
అయ్యో *బి. ఎడ్ లేపనం* ఊరికే పూసుకుంటినే అంటున్నా *ప్రవరుని స్వగతం* పాఠంలో *పరకాయ ప్రవేశం చేసిన పంతుళ్ళు*
*లింక్* తో జాయిన్ అయిన తమ వివరాలు తెల్పాలని కోరిన వివరాలు ఇవ్వనందుకు *మాస్టర్ స్ట్రోక్* ఇచ్చిన మాస్టర్.....
థర్డ్ వేవ్ తో తరగతులు తగ్గించాలని కోరిన *తెలుగు తమ్ముళ్లు.* తగ్గేదే లేదు అంటున్న ..... *వి.స.ప్ప.*
*దూర విద్యను దగ్గరి* నుండి *దర్శించుకున్నా దర్శక దొర*
*జయ సిరీస్* మన అమ్మిగ100 లో కూడా వచ్చిందని మా బిజినెస్ కరెస్పాడెంట్ తో *మన్ కి బాత్*
23 రోజులు తగ్గయో 20 రోజుల *కఠిన కారగారా* *విశ్వా* స పరీక్ష, *6000* ధన *రుపే* నా నెగ్గాలన్నా *Vశ్వాC*
చిన్న ~పిల్లలకి~ *పువ్వులు* 09.00-01.30 వరకే *సై అన్న తోటమాలి.*
మాక్కూడా అదే సమయం కావాలన్న *వంకాయలు* *నై ....నై... అంటున్నా* నరుడు .....
*హరిం* చిన పూరి తో పోరి కోసం పోరాడిన పొరగాడు.
అవ్వకావాలి....బువ్వకావాలి అంటున్న అయ్యవార్లు...
HPL అంటే HP లిక్విడ్ గ్యాసు ...
కాదది....
HALF PAY లిక్విడ్ క్యాష్ లాసు..... అన్న Ⓜ️💲®️
అయ్యా....అర్ధ వేతనం లేదంటే..... వేటు తప్పదని సూచించిన *అర్థం* చేసుకొని అమాయక మాస్టారు....అనవసర చర్చలు(ఫోన్లో) చేస్తున్న మాస్టరు....
*ఆంధ్రలోని 3 యూనియన్స్* *రాష్ట్ర స్థాయిలో ఉన్న లీడర్స్, బిల్ మేకర్స్ చెప్పిన విషయం బి. ఎడ్ కోసం HPL తప్పనిసరి.*
కాదు కాకూడదని మీరు దయచేసి ఇతరులకు ఫోన్లు(గ్రూప్ మెంబెర్స్ కు) చేయవద్దు/వాదోపవాదాలు చేయవద్దు. *మీరు బి.ఎడ్ చేస్తే చేయండి లేదా మీ ఇష్టం మాకు ఉచిత సలహాలు ఇవొద్దు*
#వ్యగంగా రచించిన ఈ వార్తలు ఏవరిని కించపరిచేందుకు కాదు. రోజు వారీ కథనాలపై రచించినవే.
*_గుడ్ మార్నింగ్._*
*బి.ఎడ్ వారి నాలుక రుచి .....*
*మన గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం....*
*వాంటెడ్........*
*తడి పత్తి, అధర్మ వారం, ......ఇలా వివిధ నియోజకవర్గ పరిధిలోని వార్తలు అందించేందుకు ఆసక్తి కలిగిన అబ్బాయిలు కావలెను.*
అర్హతలు:- తెలుగులో మాట్లాడగలిగితే చాలు
*ఆకర్షణీయమైన జీతం, TA, DA లు ఏమి లేవు.*
వివరాలకై:- మా గుత్తి వంకాయ వార్తల ప్రధాన అడ్మిన్ ను సంప్రదించగలరు.
*గుత్తి వంకాయలో కారం* ఎక్కువై *స్వల్ప ఉద్రిక్తత*
*మమ* కారం చూపలేదన్న *మాస్టర్స్* .
*సరి ~గ~ లేరు మాకెవ్వరు .......* అంటూ *సర్జికల్ స్ట్రైక్ కు* సై అన్న *స్త్రీ సైన్యం*
*సెటిల్ మెంట్* రాజా స్త్రీ *ధర* *సత్య ప్రవచనములకు* *మెంటల్* గా *ఫిక్స్ అయిన మాస్టర్స్. అవ్వన్ని, సత్య-దూ.....ర వాక్యలు అంటూ కొట్టి పారేసిన ట్రిబ్యునల్*
*చిన్ని పువ్వులకూడా* *నటన విద్యా విదానం2020* మొన్నటి నుండే అమలు. *కుంఠనానికి* గురైనా కామ్రేడ్స్. ఈ *నయా వంచనకు వ్యతిరేకంగా కామ్రేడ్స్ నిరసన.*
నూతన విద్యా విధానం1986 చాలా *నయం* అంటున్నా *చిన్ని పువ్వులు* (మ.1గ".....గేమ్ ఓవర్, లైన్ క్లియర్.....) 20సం" తరువాత *తొలి డ్రోన ఆచార్య* లను చూస్తున్నాం అని చింతించిన *కౌ(పూ)లు రైతు*
*దశా* వతారాలతో *పక్షరోజుల* పోరుబాట పట్టిన పత్తి పౌరులు. తడిచిపోద్ది అన్న తడి పత్తి......
నిన్నటి తో *వారోత్సవాలు* పూర్తి చేసుకున్న *బి* ఇ *డీ* లు
దర్శకుడి తో *హీరోin మన్ కీ బాత్.* గూగుల్ ఫార్మ్స్ *తూటా పేల్చిన RGV.* అయోమయంలో హీరోin.
తుజే PK మాలుమ్, HK మలుమ్, JC మాలుమ్ అంటున్న *బీ.ఢీ* లు,
తుజే YSR మాలుమ్, YSJ మాలుమ్, *నా ~రక్త~ చరిత్ర మాలుమ్* A సB మేరే Pచే హై అంటున్నా *Vశ్వాC*
భాషే(తెలుగు) రాని బాష రాసిన వార్తలకు *బ్రహ్మరథం పట్టిన బాల్య(బీ ఢీ) మిత్రులు* , బయటి వ్యక్తులకు సందేశం బహిర్గతం చేయొద్దని కోరుతున్న బాషా భాయ్
#వ్యగంగా రచించిన ఈ వార్తలు ఏవరిని కించపరిచేందుకు కాదు. రోజు వారీ కథనాలపై రచించినవే.
*_గుడ్ మార్నింగ్._*
*_Satire Is My Attair_*
*బి.ఎడ్ వారి నాలుక రుచి .....*
*మన గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం....*
హాఫ్ పే లాస్ .....
హ్యాపీ డేస్ ....
కాలేజ్ డేస్....
*గుత్తి 1కాయలో గరం ....గరం......*
అటెంషన్ పే చేసి *టెన్షన్స్* తగ్గించిన గురువులు.....పరువు ప్రధానం అన్న ప్రధాన గురు....
*గంట గంటకి......హా.....జరు*
```జీ..... హుజూర్.....``` అంటున్న
లిల్ చాంప్స్.....
మీరు నాకు తెలుసా? అంటూ లింక్ ఇచ్చినా మాస్టర్.
*పెగాసస్* లాంటి *స్పైవేర్* కోసం
*సెక్యూర్ ప్రశ్నలతో* *సంధి* కి సై అన్న సారు
https://chat.whatsapp.com/LYAvRxy7JXnD0C3joyrWR2
సమయ,సమాచార భావం వల్ల మరిన్ని వార్తలు ప్రచురించలేకపోతున్నాము.
మరిన్ని లే *టెక్స్ట్* వార్తలతో మీ ముందుకు....
*మీలో... మీతో.... మీ*
Ⓜ️💲®️*
# *వ్యగంగా రచించిన ఈ వార్తలు ఏవరిని కించపరిచేందుకు కాదు. రోజు వారీ కథనాలపై రచించినవే* .
*_గుడ్ మార్నింగ్._*
*_Satire Is My Attair_*
*బి.ఎడ్ వారి నాలుక రుచి, శుచి .....*
*మన గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం....*
*MSRCP:- C ఛాయ్ P పే చర్చా....*
A *salary* is the drug they give you to *forget your dreams.*
*_Kevin O'Leary_*
But *Chai is not a drug.* It give u *remember u r dreams*
Ⓜ️💲®️
నే day *'ఢీ'....పార్ట్ మెంటల్ టేస్ట్*
*"The roots of education are bitter, but the fruit is sweet." ~ Aristotle.*
*//ly.....*
*"The classes of B.Ed are bitter , but the fruitfulness salary is sweet." ~ Ⓜ️💲®️ title.*
విజయవంతగా *10 వ* రోజుకు చేరిన *తరగతులు*
*Money Makes Many* ....
But it fails sometimes said *Nany*
*రికార్డు* లోక్కేకబోతున్నా
*లిల్ చాంప్స్*
https://chat.whatsapp.com/LYAvRxy7JXnD0C3joyrWR2
సమాచార భావం వల్ల మరిన్ని వార్తలు ప్రచురించలేకపోతున్నాము.
మరిన్ని లే *టెక్స్ట్* వార్తలతో మీ ముందుకు....
*మీలో... మీతో.... మీ*
Ⓜ️💲®️*
# *వ్యగంగా రచించిన ఈ వార్తలు ఏవరిని కించపరిచేందుకు కాదు. రోజు వారీ కథనాలపై రచించినవే* .
*_గుడ్ మార్నింగ్._*
*_Satire Is My Attair_*
*బి.ఎడ్ వారి నాలుక రుచి, శుచి .....*
*మన గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం....*
```Prime Time with Rasheed```
ముఖ్యమైన *తత్వం బోధించిన*
*1 అంబరం.....*
*అంబరాన్ని అంటిన సంబరం*
*హా....జరు* .... పెరుగు.....తోంది. కంప్యూటర్ కవ్వం తో కాల్యూక్లషన్స్ చెసిన మాస్టర్....
*100% ~లవ్~* కాదుది *25% లివ్* (75% ఎడ్యుకేషన్)అంటున్నా మన *Ⓜ️@💲te®️* ... *జన నేత కు నీరాజనం పలికిన గుత్తి జనం*
అధర్మ వారం లో *హ్యట్రిక్.... శో..... ధన* ```ట్రిక్స్ ఫెయిల్``` అయి *దర్శకుడు* తో *టిక్ టాక్* చేస్తున్న బీe *ఢీ* లు.
*ఛీ...... వరి* రోజు రికార్డ్స్ ఇస్తారు అంట......
అదే రోజు *ఛాయ్* (సమోస) *పే* చర్చా అన్న s *ఇంద్ర*
పరిమిత వార్తలు.....
అపరిమిత ఆనందాలూ....
Frnd:-వార్తలకు) గ్యాప్ వచ్చిందా?
మీ:-)
గ్యాప్ రాలేదు...తీసుకున్నాను అంతే......
*మీలో... మీతో.... మీ*
Ⓜ️💲®️
# *వ్యగంగా రచించిన ఈ వార్తలు ఏవరిని కించపరిచేందుకు కాదు. రోజు వారీ కథనాలపై రచించినవే* .
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻
*_గుడ్ మార్నింగ్._*
*_Satire Is My Attair_*
*Never stop doing little things for others. Sometimes, those little things occupy the biggest part of their hearts.*
*బి.ఎడ్ వారి నాలుక రుచి, శుచి .....*
*మన గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం....*
```Prime Time with Rasheed```
*_ఫ్లాష్.....ఫ్లాష్....._*
*అజ్ఞాతవాసి,* -```CBIT దర్శకుడితో మన్ కి బాత్```
విజన్ 2020 అన్న దర్శి.......
*పంద్రాగస్టు* కోసం పంతుళ్లకు పోటీలు..... క్రికెట్ తొలి సిరీస్ కైవసం చేసుకున్న *1కాయ్11 టీం*
*GO 4 GOOTY* అంటూ....మహిళలకు మారథాన్.....
*బస్సు VS మిస్సు హోరాహోరీ మ్యాచ్* లో గోల్డ్ మెడల్స్ సాధిస్తున్న *మిస్సు*
సైకాలజీ మాకో సువర్ణ గిరి అంటున్నా హరి(xlnt faclty *రామంజి మాస్టర్ 4M జొన్న గిరి)*
*మీతో... మీలో.... మీ*
Ⓜ️💲®️
*T&©*
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻
*_గుడ్ మార్నింగ్._*
*_Satire Is only My Attair_*
_*When You do something beautiful and nobody noticed, do not be sad.*_
```For every morning the Sun is a beautiful spectacle and yet, most of the Audience still sleeps``` .
*బి.ఎడ్ వారి నాలుక రుచి, శుచి .....*
*మన గుత్తి వంకాయ వార్తలకు స్వాగతం....*
```Prime Time with Rasheed-Ramanji```
*_ఫ్లాష్.....ఫ్లాష్....._*
Workshop అంటూ మరో _అణు బాంబ్ పేలనుందా_ ?
14 నుండి workshop కాకుంటే మరోసారి *శాలరీ లో కోత పడనుందా??*
*Raise u r V oi C e, Before Salary lose*
యూనివర్సిటీ మిత్రుల్లారా గుర్తుంచుకోండి. *13.9.21 - 18.9.21 కేవలం 6 రోజులే, కానీ..,*
*10/9 వినాయక చవితి*
*11/9 రెండో శని వారము*
*12/9 సండే*
ఇక *13 మండి పోద్ది♨️♨️♨️* ( యూనివర్సిటీ మిత్రుల్లారా *......మన వర్క్ షాప్ 13 నుండి కాకుండ 20 న VC చేతుల మీదిగా పారంభోత్సవం జరిపించవల్సిన భాద్యత* మీదే(మనందరిది)గా.
యూనివర్సిటీ మిత్రుల్లారా VCకి మీ ```V oi C e``` ఇవ్వండి.20నుండి workshop కోసం సిద్ధం చేయండి..)➿ చర్చ జరుగుతోంది......... బాల్ ఇంకా మన కోర్టులోనే ఉంది.....
సైకాలజీ మాకో సువర్ణ గిరి *రామంజి మాస్టర్ 4M జొన్న గిరి*
```How 2 Crack B.Ed. Exams.```
Ⓜ️ ఒక సెక్షన్ ను మొదలు పెట్టి దాన్నే కంప్లీట్ చేయండి.
💲Long/short answers mix చేసి రాయకండి.
®️ Reverification లేదు.(professional Degree కాబట్టి).
Ⓜ️ శ్వేత పత్రం విడుదల చేయకండి. 35 పేజీలలో కనీసం 20-25 వరుకు ఫీ....ల్..... అవుతూ...... ఫిల్ చేయండి, ఫె.....యిల్ కాకండి. ప్రతి పేజీలో 15-20 లైన్స్ మ్యాటర్ ఫిల్ చేయండి.
💲 సప్లైమెంటరీ లేదు.జూనియర్స్ వెంట రాయాల్సిందే
*మీతో... మీలో.... మీ*
Ⓜ️💲®️
*T&©*
🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻
Ⓜ️💲®️ ఇన్ఫో.....
_*ఫ్లాష్....ఫ్లాష్*_
#విశ్వసనీయ వర్గాల నుండి అందిన వార్త.......
WORKSHOP గురించి ప్రతి ఒక్క కాలేజీ నుండి లెటర్స్ వస్తే మార్చడానికి అనుకూలంగా ఉన్నాము అని చెప్పిన SKU.
కావున ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు...మీ మీ ఫ్రెండ్స్
(8 కాలేజ్వాళ్లకు) కు పైన ఉన్న పిడిఎఫ్ మోడల్ ఫార్వేర్డ్ చేసి. డైరెక్టర్ గారికి *ఇండివిడ్యుల్ గా ప్రతి ఒక్కరు మెయిల్ చేయండి.*
రికార్డ్స్ కూడా వర్కుషాప్ సెషన్స్ అప్పుడే ఇస్తారు,అని సమాచారం...
*GOOD MORNING GOOTY*
_75th Freedom from Fear._
```Morning is a perfect Time```
"2 Pray"
"2Love"
"2Care"
"2Smile"
"2Relax"
&
"2 Thank God"
4 gving us
1 more day.
```PRIME TIME WITH RASHEED```
```SATIRE IS ONLY MY ATTAIR```
``` A I R N E W S ```
AP ENGLISH MASTERS
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Bm10MaulZYfBXqf8fLbzTT
B alert *Director & Lecturers are in aerial view* .These are final days to inspect.
_Cup of Tea_ : So many friends like to adjourned the WorkShop.
_Amid discussions_ in Gooty , they prepare an agenda to _SunDie_ WorkShop.
_Anonymously_ the _workshop bill passed_ in Lower House.
Awaiting for Upper Houses support and President sign.
A spl. Thanks to *Mr.Koti* who send an *e-mail to director* and got quick response.
We will try to send mail from our college *_SVNY-GOOTY_* , Said comrades.
_Records will give_ at the time of workshop says director:source *university correspondent*
*No workshop.....*
*No working day.... Said* *Director*
Courtesy of
Ⓜ️💲®️ .
Regards,
Ⓜ️💲®️
Azad Desh Me Azadi
```Jai Jawan-
Jai kissan-
Jai vignyan.```
*T&©️*
🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻
🌹 *TODAY'S THOUGHT*🌹
( 16 AUGUST 2021 )
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍂🍃🍂
Arrow can be sent only by pulling it back.
So when life is dragging you
back with difficulties it
means that it going to
launch you into victory.
*Good Morning*
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
```Prime Time With Rasheed```
కష్టజీవులం ,మేము కమ్యూనిస్టులం.
ఎవరన్నా ఏదన్నా అదే ఇష్టులం.
_వంగపండు_
74 సం" పూర్తి చేసుకొని ```75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు వైష్ణవి కళాశాలలో వర్ణ,వర్గ, వివక్ష కు తావు లేకుండా అంబరాన్ని అంటిన సంబరాలు.
```
*కామ్రేడ్ వెంకి* బాపు చిత్రంతో వేడుకలు ఆరంభం.
*అష్పాకుల్లాహ్ ఖాన్ - రాంప్రసాద్ బిస్మిల్ లా* మనదేశంలో అందరూ *ఐక్య మత్యంతో కలిసిమెలిసి* ఉండి *సంఘవిద్రోహక శక్తుల భరతం పట్టాలని బోధించారు.* ప్రతి ఒక్కరు _బడుగు,బలహీన,అణగారిన వర్గాల అభ్యనతికీ కృషి_ చేయాలని తెలిపారు మన మాస్టర్ Ⓜ️a💲tan®️eddy.
*NEP 2020 అనేది ఒక నటన విద్యా విధానం* అని, దీని ద్వారా విద్యావ్యవస్థ నాశనం అవుతుంది అని *APTF(1938) లీడర్ హాజరత్* తెలిపారు.
NEP 2020 అనేది వేదాకాలం నాటి కుల వ్యవస్థకు అద్దం పట్టేలా ఉందని *APTF 257 లీడర్ పాండు మాస్టర్* తెలిపారు. క్రింది లింక్ చూడండి.
https://youtu.be/Gy7BaTkZ0FE
_UTF నాయకుడు హుస్సేన్_ సర్ గారు స్పీచ్, కవిత్వం వినిపించారు.
శీను వైట్ల, జగన్మోహన్ రెడ్డి దేశభక్తి గేయాలతో సభను ముంచెత్తారు.
```పండ్లు ఉన్నా చెట్టు కే రాళ్లు``` అన్న CM అదే నిజం అన్నⓂ️💲®️.
CM మీద బురద చెళ్లేందుకు *యెల్లో మీడియా.*
మన లాంటి Common Man మీద బురద చెళ్లేందుకు ఓ కట్టప్ప.
అడుగడునా....ఆటంకం....
అలుపెరుగని...నా పోరాటం....
*అనంత* _దూరం లో_ ...నా *అర్థ జీvత చిత్రం* .....
అవినీతి కి తావులేకుండా *తిరుగుతున్న చట్రం...*
అయినా అనేక *కుట్రలతో* పావు కదుపుతున్నా *సహద్యోగుల కుతంత్రం.......*
*GOOD MORNING GOOTY*
```PRIME TIME WITH RASHEED```
```SATIRE IS ONLY MY ATTAIR```
``` A I R N E W S ```
గురువులు, గొప్పవాళ్ళు, మాకన్న చాలా పెద్దవాళ్లు మన గ్రూప్ లో దయచేసి అనవసరమైన messageలో పంపకండి. ఎందుకంటే సోషల్ మీడియా తో మానసిక ప్రశాంతత కోల్పోతున్నాము.నేను మా మండల యూనియన్స్ గ్రూప్స్ నుండి కూడా లెఫ్ట్ అయ్యాను.
మీలో ఓ చిన్నవాడిగా....
మీతో ఓ మాస్టర్...
నా ఈ చిరు విన్నపం....
ఆంధ్రప్రదేశ్ విద్యలో *అంధకారమా* ???
*గురువుల గాయాలకు* సాల్ట్ SALT సరిపోద్దా???
*Workshop అంటే ఏమిటి* ?
Ⓜ️B.Ed ఛాత్రోపాద్యాయులు అయినా మేము మాతోటి ఉపాద్యాయులతో చేసే టీచింగ్ ప్రాక్టీస్.
💲ఇది కేవలం working days లో జరుగుతుంది.
®️100% అటెండెన్సు.
```గుత్తి లో ఫెషర్స్ పార్టీ కి సన్నాహాలు.!!!```
*హోరాహోరీగా సా......గిన* చర్చలు.
*సైకాలజీ నిరవధిక* వాయిదా......!!!!
Regards,
Ⓜ️💲®️
Azad Desh Me Azadi
```Jai Jawan-
Jai kissan-
Jai vignyan.```
*T&©️*
Im Following....
#What'sup.,
#fb,
🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻
*GOOD AFTERNOON GOOTY*
బి ఎడ్ వారి నాలుక రుచి,శుచి.
మన *గుత్తి వంకాయ వార్తలకు* స్వాగతం.....
*నేను నా తల్లిదండ్రులు కంటే నా గురువు కే ఎంతో ఋణపడి ఉన్నాను. ఎందుకంటే నేను ఎలా జీవించాలో నేర్పినందుకు.* *【అలెగ్జాండర్ ది గ్రేట్】*
```శ్రీ నారాయణ విద్యా విహర్ హైస్కూల్ నుండి స్వీకరణ.```
```PRIME TIME WITH RASHEED```
*ప్రతి అక్షరం విద్యార్థుల పక్షం*
*ప్రతి అక్షరం అభ్యుదయం*
``` A I R N E W S ```
Ⓜ️ *పైసా వసూల్* రికార్డ్...@21+
💲 *కళాశాలలో కరెన్సీ కట్టల కలకలం....!!!*
(మన మీడియా వార్తలు వక్రీకరించి రాస్తే ఎలా ఉంటుంది అని తెలపడానికే ఈ ఉదాహరణ)
®️ *ఫ్రెshare's పార్టీ ఫండ్* అన్నా యాజమాన్యం.
Ⓜ️ ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన తరగతి గదులు,ప్రతి రోజు ఆటలు మా ప్రత్యేకత అంటున్నా, *గుత్తి Guys.*
💲నిరవధిక వాయిదాల అనంతరం,ఎట్టకేలకు *వైయుక్తిక బేధాలు* బిల్ పాస్ చేసిన సైకాలజీ మాస్టర్.
Ⓜ️ 3ముళ్ళతో 7అడుగులు( *3*7=21* ) పూర్తి చేసిన కామ్రేడ్
#నేటితో 21 రోజులు పరిసమాప్తం.
💲 నవరత్నాలతో నూతన ఒరవడి సృష్టించడానికి సై అంటున్నా సైన్యం.
#9 డేస్ 2 left.
Regards,
Ⓜ️💲®️
_Azad Desh Me Azadi Mahotsav_
```Jai Hind-
Jai Jawan-
Jai kissan-
Jai vignyan.```
*T&©️*
🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻🌹🌻
Comments
Post a Comment